Home Tips: వంటగది సింక్ జామ్ అయితే ఇలా చేయండి
సింక్ పైపులు చెత్తతో మూసుకుపోయినట్లయితే వేడి నీటిని ఉపయోగించవచ్చు. దానికోసం నీటిని బాగా వేడి చేసి ఉప్పు కలపి దానిని సింక్‌లో పోస్తే సింక్‌ని తక్షణమే తెరిచేలా చేస్తుంది. అంతేకాకుండా ఈనో పౌడర్, వెనిగర్ కిచెన్ సింక్ శుభ్రం చేయడానికి సహాయపడుతుంది.
/rtv/media/media_files/2025/02/11/mDDIcdUWbBKOPkDINHEM.jpg)
/rtv/media/media_files/2025/01/08/mGr82ZbJvJLaTbn21ZjH.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/use-these-in-the-kitchen-itams-skin-will-get-damaged-jpg.webp)