Kitchen Cleaning: క్షణాల్లో జిడ్డును వదిలించుకోండిలా.. కిచెన్ క్లీనింగ్ టిప్స్‌పై ఓ లుక్కేయండి!
టైల్స్, గోడలపై మరకలను తొలగించడానికి లిక్విడ్ డిష్ వాష్ యూజ్ చేయండి. జిగట మరకలను తొలగించడానికి బేకింగ్ సోడా కూడా బెస్ట్. మరకలపై అప్లై చేసిన 20 నిమిషాల తర్వాత శుభ్రమైన గుడ్డ, నీటితో గోడపై తుడవండి.