Kishan Reddy: నోటీస్ ఇవ్వకుండా ఎలా అరెస్ట్ చేస్తారు.?
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టుపై కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి స్పందించారు. మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసిన విధానం సరికాదన్నారు.
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టుపై కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి స్పందించారు. మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసిన విధానం సరికాదన్నారు.
తెలంగాణ బీజేపీ(Telangana BJP) వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. మొన్న కృష్ణ యాదవ్, నిన్న క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్ (Chikoti Praveen).. మందీ మార్బలంతో ఊరేగింపుగా వస్తే నో ఎంట్రీ అంటూ ఘోరంగా అవమానించారు. అయితే ఈ వ్యవహారంపై కమలంలో పెద్ద రచ్చ జరుగుతోంది. పార్టీలో చేర్చుకోనప్పుడు పిలవడం ఎందుకు..? అవమానించడం ఎందుకని మండిపడుతున్నారు.
తెలంగాణ విమోచన ఉత్సవాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మరోసారి స్పందించారు. కేంద్రం ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన ఉత్సవాలు జరగనున్నాయని కిషన్‌రెడ్డి అన్నారు. ఈ వేడుకకు కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షాతో పాటు తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర సీఎంలను అహ్వానిస్తామని ఆయన తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌పై పలు విమర్శలు చేశారు. అనంతరం G-20 సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వెళ్లారు.
తెలంగాణలో ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది పార్లమెంట్ ఎన్నికలు ఉంటాయని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
హోంగార్డు రవీందర్‌ను కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్ధితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. హొంగార్డు రవీందర్ ఆత్మహత్యయత్నంకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఎంపీ డిమాండ్ చేశారు.
యెన్నం శ్రీనివాస్ రెడ్డిపై బీజేపీ అగ్రనేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యెన్నం శ్రీనివాస్ రెడ్డి పార్టీలో ఉంటూ.. పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తున్నారన్నారు. అందుకే అధిష్టానం అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు తెలిపారు.
బీజేపీ బహిష్క్రత నేత యెన్నం శ్రీనివాస రెడ్డి తెలంగాణ బీజేపీ చీఫ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కిషన్ రెడ్డి వల్ల తెలంగాణలో బీజేపీ ఓటు బ్యాంకు 22 శాతం నుంచి 12 శాతానికి పడిపోయిందన్నారు. అధ్యక్ష బాధ్యతలు కిషన్ రెడ్డికి కాకుండా ఈటల రాజేందర్‌కు అప్పగించి ఉంటే బాగుండేదన్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇందుకోసం వెయ్యి మంది కమలదళం రంగంలోకి దిగింది. మూడు బృందాలుగా ఇతర రాష్ట్రాల నేతలు తెలంగాణలో పర్యటిస్తున్నారు. పది మంది జాతీయ నేతలు ఇప్పటికే రాష్ట్రంలో పాగా వేశారు. మొదటి బృందంలో వంద మందికి పైగా ప్రజాప్రతినిధులు ఉన్నారు.