Kishan Reddy: కేసీఆర్‌కు ఓట్లు అడిగే హక్కులేదు.. కిషన్ రెడ్డి ఫైర్
గత 9 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో సీఎం కేసీఆర్ విఫలమయ్యారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. "డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై బీజేపీ పోరుబాట" కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద బీజేపీ మహాధర్నా నిర్వహించింది.