అక్కడ మోదీ ఫోటో ఉండాల్సిందే.. | Kishan Reddy Comments On Indiramma Housing | RTV
ఎన్నికల సమయంలో పార్టీ లైన్ కు వ్యతిరేకంగా పని చేసి నష్టం చేసిన నేతలపై వేటు వేయడానికి తెలంగాణ బీజేపీ సిద్ధం అయినట్లు తెలుస్తోంది. ఈ రోజు భేటీ అయిన క్రమశిక్షణ సంఘం ఆయా నేతల పేర్లతో లిస్ట్ ను రెడీ చేయనున్నట్లు తెలుస్తోంది.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ చేశారు. కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన నిధులు, ఇతర అంశాలపై పరస్పర సహకారం ఉండాలని సీఎం కోరారు.
తెలంగాణ ఎన్నికల్లో అనుకున్న ఫలితాలు సాధించలేకపోయినప్పటికీ, తమ ఓటు శాతం గణనీయంగా పెరిగిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ఇద్దరు ముఖ్యమంత్రి అభ్యర్థులను ఓడించి తమ పార్టీ అభ్యర్థికి పట్టం కట్టిన కామారెడ్డి ప్రజలకు అభినందనలు తెలిపారు.