సినిమా Kiran Abbavaram Wedding : ఆ రాష్ట్రంలో కిరణ్ అబ్బవరం పెళ్లి.. ఎప్పుడంటే? టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.. రహస్య గోరఖ్ని వివాహం చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. కిరణ్ - రహస్య పెళ్లి కర్ణాటకలోని కోర్గ్లో ఆగస్టు 22 న జరగనుంది. వీరి వివాహానికి కుటుంబ సభ్యులు, కొద్దిమంది బంధువులు మాత్రమే హాజరు కానున్నట్లు సమాచారం.. By Anil Kumar 19 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn