Kiran Abbavaram K- Ramp: 'కే రాంప్' అంటున్న కిరణ్ అబ్బవరం.. ఇదేం టైటిల్ సామీ..!
'క' సినిమా తర్వాత హీరో కిరణ్ అబ్బవరం తన 11వ ప్రాజెక్ట్‌గా 'కే రాంప్'ను అనౌన్స్ చేసాడు, దీని పూజ కార్యక్రమాలు రామానాయుడు స్టూడియోలో దిల్ రాజు చేతుల మీదగా ఘనంగా జరిగాయి. లవ్, యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ సినిమాకు జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్నారు.