Jyothi Rai : కష్టాల్లో 'భీమ్లా నాయక్' సింగర్.. ఆర్థిక సాయం అందిచిన సీరియల్ నటి!
'భీమ్లా నాయక్' సినిమాలో టైటిల్ సాంగ్ పాడి ఓవర్ నైట్ ఫేమస్ అయిన కిన్నెర మొగులయ్య ప్రస్తుతం ఆర్ధిక ఇబ్బందులతో బాధ పడుతున్నారు. తాజాగా బుల్లితెర సీరియల్ నటి జ్యోతి రాయ్ మొగులయ్యను కలిసి రూ.50 వేల ఆర్థిక సాయం అందించింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-11T155948.748.jpg)