Minister Kollu Ravindra : ఏపీలో వారందరికీ రూ.10 వేలు. మంత్రి సంచలన ప్రకటన
ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర కీలక ప్రకటన చేశారు. ప్రతి ఆటో డ్రైవర్‌కు త్వరలో రూ.10వేలు ఇచ్చేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టనుందని వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు.