KURNOOL: కసాయి తల్లి.. పసిపిల్లలను నీటి బకెట్లో ముంచి దారుణం
ముక్కుపచ్చలారని ఇద్దరు కొడుకులను తల్లి బకెట్ నీళ్లలో ముంచి చంపిన ఘటన కర్నూల్ జిల్లాలో స్థానికులను కలిచివేసింది. హాల్వి గ్రామానికి చెందిన శారద.. భర్త రామకృష్ణ లేని సమయంలో వెంకటేశ్ (3), భరత్ (6 నెలలు)లను చంపి తాను ఆత్మహత్యకు పాల్పడగా చికిత్స పొందుతుంది.