మీ పిల్లలకు స్మార్ట్ ఫోన్ ఇస్తున్నారా.. అయితే సెట్టింగ్‌లలో వీటిని మార్చుకోండి !
ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ ఎంత వృద్ధి చెందిందో మనం చెప్పుకోవాల్సిన పనిలేదు. చిన్నపిల్లలు మారం చేయటంతో నేటి తరంలో వారి చేతికి ఫోన్ ఇవ్వాల్సివస్తుంది. అయితే మన పిల్లల నుంచి మీ ఫోన్ ను సురక్షితంగా ఉంచుకోవడానికి.. మీరు Androidలో Google Playలో సెట్టింగ్స్ ఇవి మార్చుకోవాలి.