KIA SUV EV3: కియా కొత్త SUV EV.. ఫుల్ ఛార్జ్ తో హైదరాబాద్ నుంచి బెంగళూరు వరకూ ఆగే పనేలేదు..
కియా కొత్త SUV EV తీసుకువచ్చింది. EV3మోడల్ గా వచ్చిన ఈ ఎలక్ట్రిక్ SUV ఒక్కసారి ఛార్జ్ చేస్తే 600 కిలోమీటర్లు పరుగులు తీస్తుంది. అధునాతన ఫీచర్లతో వస్తున్న కియా ఈ కొత్త SUV ఈవీ మార్కెట్లో సంచలనం సృష్టించే ఛాన్స్ ఉంది. పూర్తి వివరాలు ఆర్టికల్ లో చూడవచ్చు
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-25T192207.666.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/KIA-SUV-EV3.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/Car-Price-Hike-1-jpg.webp)