Copper Khichdi : రాజులు చలికాలంలోనే మాంసం తింటారా?
శీతాకాలంలో కుంకుమ పువ్వు కలిపిన వేడి పాలను తాగితే మనల్ని చలి నుంచి కాపాడుతుంది. శీతాకాలంలో శరీరంలో వేడిని ఉత్పత్తి చేస్తాయని రాజులు ఎక్కువగా జింక, అడవి పందుల మాంసాన్ని తినేవారు. పోషకాలతో పాటు రుచిగా ఎక్కువగా ఉన్న రాగి ఖిచ్డీ తిన్న ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు.