Khammam Politics: దమ్ముంటే నేను ఖమ్మంలో ఉన్నప్పుడు ఆ పని చేయండి: తుమ్మల, పొంగులేటిపై పువ్వాడ ఫైర్
ఖమ్మం నగరంలోని ముస్తఫానగర్‌లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి పువ్వాడ అజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తుమ్మలపై పువ్వాడ విమర్శలు చేశారు.
/rtv/media/media_library/d110fece6c0de15ae642091180adc3462c9ffeccf828b6a453cc5a61a7f2a984.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/A-spiritual-congregation-in-Mustafanagar-Khammam-city-jpg.webp)