ఈ సినిమాలు చూస్తే దేశభక్తి ఉప్పొంగుతుంది.. తప్పక చూడాల్సిన చిత్రాలివే!
Independence Day Special Movies | ఇండిపెండెన్స్ డే వస్తుందంటే అందరిలోనూ దేశభక్తి ఉప్పొంగుతుంది. అదే సమయంలో దేశభక్తి సినిమాల గురించి కూడా విపరీతంగా చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ఖడ్గం, ఠాగూర్, అల్లూరి సీతారామరాజు, భారతీయుడు,సర్ధార్ పాపారాయుడు సినిమాలు తెలుగువారి మనసులకు చాలా దగ్గరైన చిత్రాలు.
/rtv/media/media_files/2025/01/26/1rKBnH90JXIiGDnHbNSW.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/best-movies-jpg.webp)