vijayawada: ఏ దిక్కైనా వెళ్లండి..చంద్రబాబు వైపు మాత్రం వెళ్లకండి: పోసాని
చంద్రబాబు అరెస్ట్‌పై వరసగా పోసాని కృష్ణ మురళి సెటైర్లు పేల్చాతున్నారు. రెండు రోజుల క్రితం నారా భువనేశ్వరిపై సెటైర్లు వేసిన పోసాని.. తాగాజా నారా బ్రాహ్మణి కి సవాల్ విసిరారు. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.