అలా చేయడం లైంగిక వేధింపుతో సమానం.. కేరళ హైకోర్టు సంచలన తీర్పు
కేరళ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. మహిళల శరీరాకృతిపై మాట్లాడినా లైంగిక వేధింపుతో సమానమని తీర్పు వెలువరించింది. మహిళల శరీర ఆకృతి గురించి ఎవరూ కామెంట్ చేసినా దానిని లైంగిక వేధింపుగా పరిగణించాలంటూ కోర్టు బుధవారం వ్యాఖ్యానించింది