Ranya Rao Gold Smuggling: కన్నడ హీరోయిన్ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో సంచలన విషయాలు.. ఏడాదికి 27 దుబాయ్ ట్రిప్స్
కన్నడ హీరోయిన్ రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో సంచనల విషయాలు బయటకొచ్చాయి. ఏడాదిగా ఆమె 27 సార్లు దుబాయ్‌కి వెళ్లి వచ్చిందని, ఓ కేజీ బంగారం దుబాయ్ నుంచి అక్రమ రవాణ చేసినందుకు లక్షల్లో కమిషన్ తీసుకుంటారని విచారణలో తేలింది.
/rtv/media/media_files/2025/03/07/gYzzOnsSEXUAWv8Q76Td.jpg)
/rtv/media/media_files/2025/03/07/YovEGWVraMxLah1aA1re.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/snakes-jpg.webp)