Anna Hazare: కేజ్రీవాల్ అరెస్ట్‌పై అన్నా హజారే షాకింగ్ రియాక్షన్.. ఏం అన్నారంటే?
మద్యానికి వ్యతిరేకంగా గళం విప్పిన అరవింద్ కేజ్రీవాల్ ఇప్పుడు లిక్కర్ పాలసీలో అవినీతి చేస్తున్నందుకు తాను చాలా బాధపడ్డానన్నారు సామాజిక కార్యకర్త అన్నా హజారే. ఆయన చేష్టల వల్లే ఆయన అరెస్ట్ అయ్యారన్నారు. అధికారం ముందు ఏదీ పనికిరాదని విమర్శించారు.