Kedar Selagamsetty : దుబాయ్లో తెలుగు నిర్మాత కన్నుమూత
టాలీవుడ్ లో మరో విషాదం చోటుచేసుకుంది. యంగ్ ప్రొడ్యూసర్ కేదార్ సెలగంశెట్టి కన్నుమూశారు. దుబాయ్ లో ఆయన మృతి చెందినట్లుగా తెలుస్తోంది. ఆనంద్ దేవరకొండ హీరోగా వచ్చిన గం గం గణేశా అనే సినిమా ఈయన ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు.