Latest News In Telugu BREAKING: సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేసీఆర్.. ఎందుకంటే ? కేసీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విద్యుత్ కమిషన్ను రద్దు చేయాలంటూ పిటిషన్ వేశారు. సోమవారం సీజేఐ ధర్మాసనం ఈ పిటిషన్ను విచారించనుంది. అయితే గతంలో కూడా కేసీఆర్ దీనిపై పిటిషన్ వేశారు. కానీ సుప్రీం ధర్మాసం దీన్ని తిరస్కరించింది. By B Aravind 14 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Munugode: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సంచలనం.. మునుగోడు ఉప ఎన్నికల్లో డబ్బులు ఎలా పంపించారంటే? ఫోన్ ట్యాపింగ్ కేసులో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మునుగోడు ఉప ఎన్నికల్లో కేసీఆర్ కు సన్నిహితంగా ఉండే పోలీసు ఎస్కార్ట్ ప్రైవేట్ ఎస్యూవీలో నగదు తరలించినట్లు ఆధారాలు బయటపడ్డాయి. By srinivas 09 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : రేవంత్, చంద్రబాబు భేటీపై.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు విభజన సమస్యలు కేసీఆర్ వల్లే పరిష్కారం కాలేదని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. చంద్రబాబు, రేవంత్ సఖ్యతతో ఉన్నారని.. వాళ్లు చిత్తశుద్ధితో ఉంటే సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. By B Aravind 07 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Congress: కేసీఆర్ కు లీగల్ నోటీస్ పంపించిన మంత్రి సీతక్క ‘ఇందిరమ్మ రాజ్యం, ఇసుక రాళ్ల రాజ్యం’ అంటూ పార్టీ ట్విట్టర్ అఫిషియల్ హ్యాండిల్లో బీఆర్ఎస్ పోస్టులు చేసింది. ఈ పోస్టులపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన సీతక్క.. బీఆర్ఎస్ అఫిషియల్ అకౌంట్ కావడంతో దానికి బాధ్యుడిగా ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్కు లీగల్ నోటీసులు పంపించారు. By Bhavana 06 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KCR: రాబోయే 15 ఏళ్లు బీఆర్ఎస్దే అధికారం.. ఎన్టీఆర్కు ఇలాగే జరిగింది: కేసీఆర్ బీఆర్ఎస్ రాబోయే 15 ఏళ్లు అధికారంలో ఉండబోతుందని కేసీఆర్ అన్నారు. ఎన్టీఆర్ పాలన తర్వాత ఇలానే జరిగిందని మంగళవారం జడ్పీ ఛైర్మన్లతో నిర్వహించిన సమావేశంలో చెప్పారు. పిచ్చి పనులు చేసి ఛీ అనిపించుకోవడం కాంగ్రెస్కు అలవాటంటూ ఆసక్తికర వ్యా్ఖ్యలు చేశారు. By srinivas 02 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BRS OFFICE: కేసీఆర్కు బిగ్ షాక్.. బీఆర్ఎస్ ఆఫీస్కు నోటీసులు! బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు మరో బిగ్ షాక్ తగిలింది. తెలంగాణ మున్సిపాల్టీ యాక్ట్ 2019 సెక్షన్ 254 కింద హన్మకొండ బీఆర్ఎస్ ఆఫీసులు నోటీసులు పంపించారు అధికారులు. భవన నిర్మాణ అనుమతి, భూమి కేటాయింపు కాపీలను 3 రోజుల్లో సమర్పించాలని ఆర్డీవోను ఆదేశించారు కలెక్టర్. By srinivas 02 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KCR: కేసీఆర్ పిటిషన్పై రేపు హైకోర్టు తీర్పు! TG: నరసింహారెడ్డి కమిషన్ను రద్దు చేయాలని కేసీఆర్ వేసిన పిటిషన్పై హైకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. దీనిపై తీర్పు రిజర్వ్ చేసింది. సోమవారం తీర్పును వెల్లడించనున్నట్లు కోర్టు తెలిపింది. కాగా కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. By V.J Reddy 30 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KCR: మనకు గిదో లెక్కనా.. దొంగల్లో కలిసెటోళ్ల గురించి బాధలేదు! పార్టీని వీడి దొంగల్లో కలిసెటోళ్ల గురించి బాధలేదన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. తెలంగాణ సాధించిన మనకు గిదో లెక్కనా. పార్టీ కార్యకర్తలు భరోసాగా ఉండండి. రెట్టించిన ఉత్సాహంతో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేద్దామంటూ పార్టీ శ్రేణులకు భరోసానిచ్చారు. By srinivas 28 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KCR: కేసీఆర్ మరోసారి షాక్ తప్పదా? TG: నరసింహారెడ్డి కమిషన్ను రద్దు చేయాలని కేసీఆర్ వేసిన పిటిషన్పై ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది. దీనిపై తీర్పు రిజర్వ్ చేసింది. ఈరోజు లేదా సోమవారం తీర్పును వెల్లడించనున్నట్లు కోర్టు తెలిపింది. By V.J Reddy 28 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn