Latest News In Telugu EX CM KCR: విద్యుత్ కొనుగోళ్లపై హైకోర్టుకు కేసీఆర్ TG: తెలంగాణ విద్యుత్ కమిషన్ పై హైకోర్టును ఆశ్రయించారు మాజీ సీఎం కేసీఆర్. జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్ ను రద్దు చేయాలని హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. కమిషన్ ఏర్పాటు సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని అన్నారు. నిబంధనల ప్రకారమే విద్యుత్ కొనుగోలు జరిగిందని చెప్పారు. By V.J Reddy 25 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BREAKING: మాజీ సీఎం కేసీఆర్‌కు బిగ్ రిలీఫ్ TG: మాజీ సీఎం కేసీఆర్‌కు హైకోర్టులో బిగ్ రిలీఫ్ దక్కింది. 2011 రైల్ రోకో కేసుల్లో కేసీఆర్ పై విచారణకు హైకోర్టు స్టే విధించింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జులై 18కి వాయిదా వేసింది. By V.J Reddy 25 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: కోర్టును ఆశ్రయించిన కేసీఆర్.. తనపై ఆ కేసు కొట్టేయాలని పిటిషన్ మాజీ సీఎం కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. 2011లో రైల్‌రోకో సందర్భంగా తనపై నమోదైన తప్పుడు కేసును కొట్టివేయాలని కోరుతూ పిటిషన్ వేశారు. అసలు తాను రైల్‌రోకోలోనే పాల్గొనలేదని పేర్కొన్నారు. అయితే కేసీఆర్ పటిషన్‌పై మంగళవారం రాష్ట్ర హైకోర్టులో విచారణ జరగనుంది. By B Aravind 24 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kavitha: కవిత జైలుకెళ్లి నేటికి 100 రోజులు.. బెయిల్ సంగతేంటి ! ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి మనీలాండరింగ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టయి నేటితో వంద రోజులయ్యాయి. ఆమె బెయిల్ కోసం ప్రయత్నించినా అది ఫలించడం లేదు. మాజీ సీఎం కేసీఆర్ కూడా ఇన్నిరోజులైనా కవితను చూడటానికి వెళ్లకపోవడం గమనార్హం. By B Aravind 24 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Pocharam : కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే TG: మాజీ స్పీకర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి పోచారంకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. By V.J Reddy 21 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు BRS Jagadeesh Reddy: విద్యుత్ కొనుగోళ్లతో నష్టం కాదు.. లాభం జరిగింది: జగదీశ్ రెడ్డి చెప్పిన లెక్కలివే! ఛత్తీస్‌గఢ్ తో గత కేసీఆర్ ప్రభుత్వం చేసుకున్న విద్యుత్ ఒప్పందంతో రూ.6000 కోట్ల నష్టం కాదు... అంతకు మించి లాభం జరిగిందన్నారు మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి. 17 వేల మిలియన్ యూనిట్లు తీసుకొని రూ.7000 కోట్లు చెల్లిస్తే రూ.6000 కోట్ల దుర్వినియోగం ఎలా అవుతుందని ప్రశ్నించారు. By Nikhil 18 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ TG Power: తెలంగాణలో విద్యుత్ రగడ.. దీని వెనుక కథేంటి? తెలంగాణ రాజకీయాల్లో విద్యుత్ అంశం హాట్ టాపిక్ గా మారింది. యూనిట్ కు రూ.3.90లకే ఒప్పందమైన కరెంట్ సరాఫరా రూ.5.64 పైసలకు ఎలా చేరింది? కరెంటు రాకున్నా బీఆర్ఎస్ ప్రభుత్వం ఛత్తీస్ ఘడ్ కు రూ.638 కోట్ల అదనపు ఛార్జీలు చెల్లించింది నిజమేనా? వివరాలకోసం ఆర్టికల్ లోకి వెళ్లండి. By srinivas 18 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగా కేఆర్ సురేష్‌రెడ్డి.. బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగా, రాజ్యసభలో పార్టీ ఫ్లోర్ లీడర్‌గా..రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేష్ రెడ్డిని మాజీ సీఎం కేసీఆర్ నియమించారు. ఈ సందర్భంగా.. రాజ్యసభ సెక్రటరీ జనరల్, లోక్‌సభ సెక్రటరీ జనరల్‌లకు ఆయన లేఖలు రాశారు. By B Aravind 17 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KCR Missing: కేసీఆర్ కనబడుటలేదు.. గజ్వేల్ నియోజక వర్గంలో వెలిసిన పోస్టర్లు! 'గజ్వేల్ ప్రజలు ఇక్కడ.. కేసీఆర్ ఎక్కడ' అంటూ గజ్వేల్ నియోజకవర్గ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొంతకాలంగా గజ్వేల్ ఎమ్మెల్యే కనబడుటలేదంటూ పట్టణంలో పోస్టర్లు అంటించారు. అందుబాటులోలేని ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలంటూ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. By srinivas 15 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn