Kompelli Venkat Goud : BIG BREAKING: తెలంగాణ ఉద్యమకారుడి మృతి.. కేసీఆర్, హరీష్ తో పాటు ప్రముఖుల సంతాపం!
తెలంగాణ సాహితీ లోకం తీవ్ర దిగ్భ్రాంతిలో మునిగిపోయింది. ప్రముఖ రచయిత, తెలంగాణ వాది కొంపల్లి వెంకట్ గౌడ్ ఇవాళ తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.