Latest News In Telugu Kavitha: కడిగిన ముత్యంలా బయటకొస్తా.. నాన్న నాయకత్వంలో పోరాడుతా: కవిత శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బంజారాహిల్స్‌లోని తన ఇంటికి చేరుకున్నారు కవిత. 'నేను ఏ తప్పు చేయలేదు. ఈ కేసు అపవాదులన్నింటి నుంచి కడిగిన ముత్యంలా బయటకొస్తాననే విశ్వాసం నాకుంది. ఎప్పటికైనా ధర్మమే గెలిచి తీరుతుంది. కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తా' అని చెప్పారు. By srinivas 28 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kavitha: రేపు ఉదయం కేసీఆర్ దగ్గరకు కవిత! ఢిల్లీ నుంచి బుధవారం సాయంత్రం హైదరాబాద్ చేరకున్న ఎమ్మెల్సీ కవిత రేపు ఉదయం తండ్రి కేసీఆర్ దగ్గరకు వెళ్లనున్నారు. ఎర్రవెల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో తండ్రిని కలవనున్నారు. ఇప్పటికే కేసిఆర్ సతీమణి శోభమ్మ, కేటీఆర్ సతీమణి శైలిమ కవిత నివాసానికి చేరుకున్నారు. By srinivas 28 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLC Kavitha: హైదరాబాద్ చేరుకున్న కవిత.. ఘనస్వాగతం పలికిన కార్యకర్తలు! బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్ చేరుకున్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు, బీర్ఎస్ కార్యకర్తలు కవితకు ఘనస్వాగతం పలికారు. పెద్ద ఎత్తున జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి భారీ ర్యాలీతో బంజారాహిల్స్ లోని తమ నివాసానికి బయలుదేరారు కవిత. By srinivas 28 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu HYDRA-GHMC: హైడ్రాతో ఆయనకు మూడినట్టేనా? ఇంతకీ తప్పు ఎవరిది? ఒక శాఖ అనుమతి ఇస్తే మరొక శాఖ కూల్చివేస్తుందా? రెండు ప్రభుత్వ శాఖలే కదా? హైడ్రా కూల్చివేతలపై వినిపిస్తున్న ప్రశ్నలివి. ఏ ఒక్కరిని హైడ్రా వదలకపోవడం మంచి విషయమే. అయితే అక్రమకట్టడాలకు అనుమతిచ్చిన అధికారులపై చర్యలేవి? సమాధానం కోసం ఆర్టికల్లోకి వెళ్లండి. By Vijaya Nimma 25 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : తెలంగాణ తల్లి విగ్రహంపై వివాదం.. సెంటిమెంట్‌తో కొడుతున్న బీఆర్ఎస్ రాష్ట్రంలో ప్రస్తుతం తెలంగాణ తల్లి విగ్రహం అంశం చర్చనీయాంశమవుతోంది. ఇటీవల సచివాలయంలో రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తానన్న రేవంత్‌ను బీఆర్ఎస్ విమర్శించింది. దీంతో అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేసేందుకు సీఎం ముందుకొచ్చారు. By B Aravind 21 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ KCR: కేసీఆర్‌కు బిగ్ షాక్.. విచారణకు రావాలంటూ కోర్టు నోటీసులు! మేడిగడ్డ బ్యారేజీ డ్యామేజ్ ఇష్యూలో కేసీఆర్, హరీశ్‌రావుతోపాటు 8 మందికి భూపాలపల్లి ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు నోటీసులు జారీచేసింది. నాగవెల్లి రాజలింగమూర్తి దాఖలు చేసిన రివిజన్ పిటిషన్‌ను పరిశీలించిన న్యాయస్థానం.. సెప్టెంబరు 5న బాధ్యులంతా విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. By srinivas 05 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Komati Reddy: కేసీఆర్‌కు మా బుల్లెట్ బలంగా దిగింది.. ఎప్పటికైనా బీజేపీలో బీఆర్ఎస్ విలీనమే! మాజీ సీఎం కేసీఆర్ సభకు ఎందుకు రావట్లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రశ్నించారు. సభకు రాకుండా ప్రజాస్వామ్యాన్ని అగౌరవపరుస్తున్నారని మండి పడ్డారు. కేసీఆర్‌కు తమ బుల్లెట్ బలంగా దిగిందని, ఆయన రాజకీయాలను వదులుకోవడం బెస్ట్ అన్నారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం తప్పదన్నారు. By srinivas 30 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KCR: కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా?.. ప్రజల్లో ఆసక్తికర చర్చ! TG: ఈరోజు అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ జరగనుంది. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. మొన్న ప్రభుత్వాన్ని ఇక చీల్చి చెండాడతామని చెప్పిన కేసీఆర్ ఈరోజు సభకు హాజరవుతారా లేదనే చర్చ రాష్ట్ర ప్రజల్లో సాగుతోంది. By V.J Reddy 27 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KCR: చేతికర్ర లేకుండానే అసెంబ్లీకి బయల్దేరిన కేసీఆర్ TG: నందినగర్ నివాసం నుంచి అసెంబ్లీకి చేతికర్ర లేకుండానే బయలుదేరారు మాజీ సీఎం కేసీఆర్. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉన్నారు కేసీఆర్. కాగా సభలో కేసీఆర్ మొదటి ప్రసంగంపై జనాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. By V.J Reddy 25 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn