KCR, KTR చక్కదిద్దండి.. రాహుల్ రామకృష్ణ సంచలన ట్వీట్స్
తెలుగు నటుడు రాహుల్ రామకృష్ణ చేసిన తాజా ట్వీట్స్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రరాజకీయాల్లో సంచలనంగా మారాయి. ఎక్స్ వేదికగా ఆయన వరుస ట్వీట్లు చేశారు. ఏకంగా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు.
షేర్ చేయండి
Dasara 2025: మాజీ సీఎం కేసీఆర్ ఇంట్లో ఘనంగా దసరా ఉత్సవాలు.. ఫొటోలు చూసేయండి!
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తమ నివాసంలో దసరా పండుగ పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. పూజా కార్యక్రమంలో కేటీఆర్ దంపతులు, కుటుంబ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
షేర్ చేయండి
BIG BREAKINIG: కేసీఆర్ ఆరోగ్యంపై బీఆర్ఎస్ కీలక ప్రకటన!
కేసీఆర్ ఆరోగ్యం గురించి కొందరు ఫేక్ వార్తలు పుట్టిస్తురని బీఆర్ఎస్ ప్రకటించింది. ఈ తప్పుడు ప్రచారాలను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని పార్టీ అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశారు. కేసీఆర్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని పార్టీ నేతలు తెలిపారు.
షేర్ చేయండి
Gowthami About Husband Affairs🔴LIVE : రీతూ, మహేష్ 4 గంటలు రూమ్‌లోనే.. | Dharma Mahesh | Rithu | RTV
షేర్ చేయండి
Super Typhoon Ragasa Updates 🔴LIVE : డేంజర్లో చైనా.. | Southern China | Thaiwan | Philippines | RTV
షేర్ చేయండి
Vijayawada Kanaka Durga Temple 🔴LIVE : కాత్యాయనీ దేవిగా కనకదుర్గమ్మ | Katyayani Devi Alankaram | RTV
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి