Scrolling నీతిఆయోగ్ మెచ్చిన తెలంగాణ వైద్యశాఖ: మంత్రి హరీశ్ రావు! తెలంగాణ రాక ముందు వరకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు అంటే జనాలు భయపడి పోయేవారు. అంతకు ముందు 30 శాతం డెలివరీలు మాత్రమే అయ్యేవి. కానీ ఇప్పుడు 70 శాతం ప్రసవాలు జరుగుతున్నాయని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. By Bhavana 02 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ మహారాష్ట్రపై సీఎం కేసీఆర్ ఫోకస్.. అన్నాభావ్ ను రష్యా గుర్తించినా... భారత్ పట్టించుకోలేదు...! అన్నాభావ్ సాఠేకు భారతరత్న ప్రకటించాలని బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షులు, తెలంగాణ సీఎం కేసీఆర్ డిమాండ్ చేశారు. సాఠే 103వ జయంతి సందర్భంగా మంగళవారం మహారాష్ట్రలోని వాటేగావ్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. అంటరాని కులంలో పుట్టి జీవితాన్ని వడబోసిన దళిత బిడ్డ, దేశ మూలవాసి మాతంగి సమాజ ముద్దుబిడ్డ, అన్నాభావ్ సాఠేకు భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కేసీఆర్ డిమాండ్ చేశారు. By G Ramu 01 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు కేసీఆర్..! నీ అబ్బ జాగీరు కాదు: ఈటల సీఎం కేసీఆర్‌పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాంజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసైన్డ్ భూముల్లో వ్యవసాయం చేసుకుటున్న దళితులను పోలీసులు అరెస్టు చేయడాన్ని ఆయన ఖండించారు. గత ప్రభుత్వం బడంగ్‌పేటలో దళితులకు 42 ఎకరాలు కేటాయిస్తే కేసీఆర్ దానిని దోచుకోవడం ప్రారంభించారని ఆరోపించారు By Karthik 30 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు నేను ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తను.. నా జీవితం కాంగ్రెస్‌కే అంకితం తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారంపై MP ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. తనపై కొందరు కాంగ్రెస్ నాయకులే తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని బాంబు పేల్చారు. వారికి అనుకూలంగా ఉన్న మీడియా సంస్థలు తనను టార్గెట్ చేస్తున్నాయన్నారు. తాను 30 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నట్లు వెల్లడించారు. తన చివరి శ్వాస వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని స్పష్టం చేశారు By Karthik 29 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు కేసీఆర్.! ఆ విషయం మర్చిపోయారా..? ప్రశ్నించిన పొంగులేటి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటించారు. బాధితులకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. అనంతరం బాధితులకు పలు సూచనలు చేసిన ఎంపీ.. సీఎం కేసీఆర్ అజాగ్రత్త వల్లే ఖమ్మం జిల్లాలోని అనేక ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయన్నారు. గతంలో వరద బాధితులకు ప్రకటించిన పరిహారం ఏమైందని మాజీ ఎంపీ ప్రశ్నించారు. By Karthik 29 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు ప్రభుత్వ అసమర్థత వల్లే అనేక మంది మరణించారు సీఎం కేసీఆర్‌పై బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఫైర్ అయ్యారు. రాష్గ్ర ప్రభుత్వ అసమర్థత వల్లే అనేక మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. ముంపు ప్రాంత వాసులకు వరదలు వస్తున్నట్లు ముందే సమాచారం ఇస్తే ప్రాణనష్టం జరిగేది కాదన్నారు. వరదల వల్ల మృతి చెందిన వారి కుటుంబాలను, ఇళ్లు కోల్పోయి నిరాశ్రయులైన వారిని ప్రభుత్వం ఆదుకోవాలన్నారు By Karthik 28 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ప్యాకేజీ స్టార్ పవన్.. ఎన్నిస్థానాల్లో పోటీ చేసినా గెలవలేడు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ అవినీతికి పాల్పడుతున్నారని, జనసేన అధినేత డబ్బులకు అమ్ముడు పోయారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనను తిట్టిన వారు త్వరలో మట్టిలో కలిసి పోతారన్నారు. కత్తి మహేష్ తనను తిట్టాడని, తన శాపంతో మట్టిలో కలిసిపోయారన్నారు By Karthik 28 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు MLC Kavitha: మజాక్ చేస్తే తాట తీస్తా నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్సీ కవిత పర్యటించారు. జిల్లాలో అభివృద్ధి పనులను పరిశీలించిన ఆమె.. ఉమ్మడి జిల్లాలో రింగ్ రోడ్డు నిర్మాణం ఇంతవరకు పూర్తికాకపోవడంతో ఎమ్మెల్సీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ ధర్మపూరి అర్వింద్‌పై ఫైర్ అయిన కవిత.. అర్వింద్ రైతులకు పసుపు బోర్డు తేకపోగా.. జిల్లాను అభివృద్ధి కూడా చేయలేకపోయారన్నారు. By Karthik 21 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn