రాజకీయాలు Revanth Reddy: వారి ఆశయాలను బ్రిటిష్ జనతా పార్టీ నాశనం చేస్తోంది దేశ వ్యాప్తంగా 77వ స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. హైదరాబాద్లోని గాంధీ భవన్లో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించిన ఆయన.. మహత్మా గాధీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్, జవహర్ లాల్ నెహ్రూలను స్మరించుకున్నారు. By Karthik 15 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Governor Vs Kcr: సీఎం కేసీఆర్ పై గవర్నర్ తమిళి సై మరోసారి సంచలన కామెంట్స్! గవర్నర్ తమిళి సై మరోసారి సీఎం కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వాంతంత్ర్యదినోత్సవం వేడుకల్లో భాగంగా పుదుచ్చేరికి లెఫ్టినెంట్ గవర్నర్ గా ఉన్న ఆమె అక్కడ జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ తో పాటు తమిళినాడు సీఎం స్టాలిన్ పై కూడా ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హాట్ టాపిక్ గా మారిన ఈ కామెంట్స్ పై బీఆర్ఎస్ ఎలా రియాక్ట్ అవుతుందన్నది ఆసక్తిగా మారింది.. By P. Sonika Chandra 15 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు MP Laxman: కేసీఆర్ హటావో తెలంగాణ బచావో.. బీజేపీకా జితావో సీఎం కేసీఆర్ మెడలు వంచేందుకు రాష్ట్రంలో మూడోదశ ఉద్యమం చేపడుతామని బీజేపీ రాజ్యసభ సభ్యుడు ఎంపీ లక్ష్యణ్ ప్రకటించారు. కేసీఆర్ 9 ఏళ్ల పాలనలో ప్రజలు కృంగి, కృషించి పోయారన్న ఆయన.. బీఆర్ఎస్ ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై రాష్ట్ర తరహా ఉద్యమం చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. By Karthik 14 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Kishan Reddy: ప్రతిపక్ష పార్టీకి భూమి ఎలా కేటాయిస్తారు సీఎం కేసీఆర్పై తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కాంగ్రెస్తో చీకటి ఒప్పందం చేసుకున్నారన్నారు. అత్యంత విలువైన ప్రభుత్వ భూమిని తక్కువ ధరకు ఎందుకు అమ్మారని ప్రశ్నించారు. కోకాపేట భూములను తన బినామీలకు అమ్ముతున్నాకరని కిషన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. By Karthik 14 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ Kishan Reddy: కేసీఆర్కు ఓట్లు అడిగే హక్కులేదు.. కిషన్ రెడ్డి ఫైర్ గత 9 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో సీఎం కేసీఆర్ విఫలమయ్యారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. "డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై బీజేపీ పోరుబాట" కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద బీజేపీ మహాధర్నా నిర్వహించింది. By Karthik 12 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ Telangana BJP Master Plan: టార్గెట్ 31.. తెలంగాణ బీజేపీ మాస్టర్ స్ట్రోక్..! తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ కొత్త స్కెచ్ వేస్తోంది. అగ్రకులాల పార్టీ అనే ముద్ర తొలగించేందుకు తీవ్రంగా కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలోనే రిజర్వుడు స్థానాల నేతలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేసింది. By BalaMurali Krishna 11 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ ఎంఐఎం చేతిలో కారు స్టీరింగ్.. బీఆర్ఎస్ తరుణ్ చుగ్ ఫైర్ తెలంగాణ బీజేపీ వ్యవహాల ఇన్ఛార్జి తరుణ్ చుగ్ ఎల్బీ నగర్లో పర్యటించారు. అక్కడ రంగారెడ్డి జిల్లా బీజేపీ కార్యాలయంలో బీజేపీ నేతలతో సమావేశమైన ఆయన.. తాజా రాజకీయ పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం సీఎం కేసీఆర్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు కేసీఆర్ ఎంఐఎం చేతిలో కీలుబొమ్మలా మారారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. By Karthik 09 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ సెక్రటేరియట్ వద్ద ఉద్రిక్తత తెలంగాణ సెక్రటేరియట్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సచివాలయ ముట్టడికి ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల నేతలు యత్నించారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రోడ్డుపై బైటాయించిన విద్యార్థి సంఘ నాయకులను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు. By Karthik 09 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు దేశం ఆశ్చర్యపోయేలా చేస్తాం: సీఎం కేసీఆర్ విపక్షాలకు సీఎం కేసీఆర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల పరిస్థితి, తెలంగాణ పరిస్థితి ఎలాగుందో చూసుకోవాలన్నారు. ప్రగతిలో బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు తెలంగాణ దరిదాపుల్లో లేవని స్పష్టం చేశారు. By Karthik 06 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn