Society కేసీఆర్ కు అసద్ వార్నింగ్.. | Asaduddin Owaisi Strong Warning to KCR | RTV By RTV 03 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Case File On KCR: 'మాజీ సీఎం KCRపై కేసు' TG: జస్టిస్ మదన్ బి.లోకూర్ కమిషన్ ఇచ్చిన నివేదిక యాదాద్రి, భద్రాద్రి థర్మల్ విద్యుత్ ప్లాంట్లలో అక్రమాలపై కేసు నమోదు చేసేందుకు రేవంత్ సర్కార్ సిద్దమైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మాజీ సీఎం కేసీఆర్, జగదీష్ రెడ్డిపై కేసు నమోదు చేసే అవకాశం ఉంది. By V.J Reddy 02 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society 2025 నుంచి ప్రజాక్షేత్రంలో కేసీఆర్.. | KTR Comments On KCR | RTV By RTV 01 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ KTR Padayatra: త్వరలోనే పాదయాత్ర.. కేటీఆర్ సంచలన ప్రకటన! TG: కేటీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని బలపరించేందుకు త్వరలో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేయనున్నట్లు ప్రకటించారు. పాదయాత్ర తేదీలను త్వరలోనే ప్రకటిస్తానని చెప్పారు. By V.J Reddy 01 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app 2025 నుంచి ప్రజాక్షేత్రంలో కేసీఆర్ | KCR | RTV 2025 నుంచి ప్రజాక్షేత్రంలో కేసీఆర్ | BRS Ex Minister KTR replies to a Question asked by a Netizen about the existance of BRS and the return of KCR | RTV By RTV Shorts 01 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app పార్టీ జరిగిన చోటే విచారణ | Raj Pakala taken into custody | RTV పార్టీ జరిగిన చోటే విచారణ | Raj Pakala taken into custody and he is taken to Jenwada farm house for further investigation regarding drugs case booked against him | RTV By RTV Shorts 31 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ కేసీఆర్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో తెలుసా?: కోమటిరెడ్డి సంచలన ఇంటర్వ్యూ కేసీఆర్ పేరు తెలంగాణలో ఎక్కడా వినపడడం లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. అసలు ఆయన ఫామ్ హౌజ్ లో కూడా ఉన్నాడా? లేడా? అన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. BRS నుంచి 20 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరడానికి సిద్ధంగా ఉన్నా తామే వద్దంటున్నామన్నారు. By Nikhil 30 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Revanth Reddy: ఏడాదిలో పొలిటికల్ గా కేసీఆర్ ఖతం చేస్తా.. తర్వాత కేటీఆర్.. చిట్ చాట్ లో రేవంత్ సంచలనం కేసీఆర్ అనే పదం ఏడాది తర్వాత వినిపించదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ ఉనికి లేకుండా చేయడమే తన అభిమతమని తన అభిమతమన్నారు. ఇందుకోసం ఆయన కొడుకునే వాడానన్నారు. ఈ రోజు మీడియా చిట్ చాట్ లో అనేక కీలక విషయాలను వెళ్లడించారు. By Nikhil 29 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app హైకోర్టులో రాజ్ పాకాలకు ఊరట By RTV Shorts 29 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn