Latest News In Telugu Kaleshwaram: కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ ఏసీబీకి ఫిర్యాదు.. కొత్త సీఎం యాక్షన్ ఏంటి? కాళేశ్వరం ప్రాజెక్టులో తాగు, సాగునీటి ప్రాజెక్టు పేరిట ఆర్థిక అవతవకలకు పాల్పడ్డారని న్యాయవాది రాపోలు భాస్కర్ ఏసీబీకి కంప్లైంట్ చేశారు. మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావు,కవిత, మెఘా కృష్ణారెడ్డి, ఇంజనీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వర్లు పై కేసు నమోదు చేయాలని కోరారు. By Trinath 07 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను కలిసిన స్వగ్రామస్తులు.. భావోద్వేగం..! తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ను ఆయన స్వగ్రామం చింతమడక ప్రజలు కలిశారు. 9 ప్రత్యేక బస్సుల్లో వచ్చిన 540 మంది ప్రజలు ఆయనను కలిసి భావోద్వేగానికి గురయ్యారు. ఎలాంటి పరిస్థితులోనైనా తాము కేసీఆర్ వెంటే ఉంటామని చెప్పారు ప్రజలు. By Shiva.K 06 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Revanth DNA Row: 'కేసీఆర్‌ది బీహార్ DNA..' రేవంత్ రెడ్డి ఓల్డ్ కామెంట్స్‌పై రచ్చరచ్చ! ఎన్నికలకు ముందు జరిగిన 'ఇండియా టుడే' కాన్క్లేవ్లో రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు తాజాగా దుమారం రేపుతున్నాయి. కేసీఆర్ డీఎన్ఏ బీహార్‌కు చెందినదని.. తన డీఎన్ఏ తెలంగాణదని చెప్పిన రేవంత్.. బీహార్ డీఎన్ఏ కంటే తెలంగాణ డీఎన్ఏ గొప్పదంటూ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడుతోంది. By Trinath 06 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KCR: ఓటమి తరువాత కేసీఆర్.. ఏం చేశారంటే? తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి తరువాత కేసీఆర్ తన సీఎం పదవికి రాజీనామా చేశారు. అనంతరం తన ఫామ్ హౌస్ కు వెళ్లిపోయారు. అయితే, ప్రస్తుతం కేసీఆర్ ఏం చేస్తున్నారు అనేదానిపై రాష్ట్ర ప్రజల్లో చర్చ జరుగుతోంది. By V.J Reddy 04 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BRS Defeat: తెలంగాణలో బీఆర్ఎస్ ఘోర పరాభవానికి కారణాలివేనా..!? తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి అనేక కారణాలను విశ్లేషిస్తున్నారు నిపుణులు. ప్రధానంగా నిరుద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ పథకాలు అందని లబ్ధిదారులు, ప్రచారంలో వెనుకబాటుతనం సహా కారణాలు బీఆర్ఎస్ను దారుణంగా దెబ్బతీశాయి. By Shiva.K 03 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu మరో మూడేళ్లు కేసీఆరే సీఎం.. ట్విస్ట్ ఇచ్చిన ప్రముఖ జ్యోతిష్యుడు తెలంగాణలో కాబోయే ముఖ్యమంత్రి ఎవరనే విషయంపై ప్రముఖ జ్యోతిష్యుడు నమిలికొండ రమణ చార్యులు బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. ఈసారి రేవంత్ రెడ్డికి గ్రహాబలం ఉనప్పటికీ కేసీఆర్ కే రాజయోగం ఉందని చెప్పారు. మరో మూడేళ్ల 6 నెలలు కేసీఆర్ సీఎంగా ఉంటారన్నారు. By srinivas 02 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BREAKING: 'అధికారం మనదే'.. కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ భేటీ తెలంగాణలో ఎన్నికల పర్వం ముగిసింది. తాజాగా కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 4వ తేదీన మంత్రులతో భేటీ కానున్నారు. కేసీఆర్ అధ్యక్షతన ఈ నెల 4న మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర కేబినెట్ భేటీ కానుంది. By V.J Reddy 01 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu కేసీఆర్ కు కిషన్ రెడ్డి మరో బహిరంగ లేఖ.. ఎవరిమాట వినడంటూ సెటైర్లు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కేంద్రమంత్రి, బీజేపీ నాయకుడు కిషన్ రెడ్డి రెండోసారి బహిరంగ లేఖ రాశారు. మాట తప్పితే కేసీఆర్ తల నరుక్కుంటానని ప్రగల్భాలు పలికి అధికారంలోకి రాగానే ఎందుకు ఆ వాగ్దానాన్ని తుంగలో తొక్కారంటూ పలు ప్రశ్నలు లేవనెత్తారు. By srinivas 24 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bandi Sanjay: 'యూజ్ లెస్ ఫెలో'.. కేటీఆర్ పై ధ్వజమెత్తిన బండి! ఎన్నికల ప్రచారంలో మంత్రి కేటీఆర్ పై ధ్వజమెత్తారు బండి సంజయ్. 'యూజ్ లెస్ ఫెలో' అంటూ ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు అధికారం ఇస్తే ప్రభుత్వం కూలిపోతుందని అన్నారు. తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు. By V.J Reddy 22 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn