Latest News In Telugu CM Revanth: కేసీఆర్ పచ్చి అబద్ధం చెప్పారు: రేవంత్ రెడ్డి కేసీఆర్ కోటి ఎకరాలకు నీళ్లు ఇచ్చామని చెప్పడం పచ్చి అబద్ధమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రూ.లక్ష కోట్లు ఖర్చు చేసినా కూడా కనీసం లక్ష ఎకరాలకు నీళ్లు ఇవ్వలేదన్నారు. రూ.94 కోట్లు ఖర్చు చేసి నీళ్లు ఇచ్చింది 98, 570 ఎకరాలకు మాత్రమేనన్నారు. By B Aravind 13 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KCR: నన్ను చంపుతారా?.. సభలో కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చలో నల్గొండ సభలో రేవంత్ సర్కార్పై విరుచుకుపడ్డారు మాజీ సీఎం కేసీఆర్. తెలంగాణలో నిమిషం పోనీ కరెంట్.. కాంగ్రెస్ హయాంలో గడియ గడియకు పోతుందని ఆరోపించారు. అసెంబ్లీలో జనరేటర్ పెట్టి సభ నిర్వహించే దుస్థికి తెలంగాణకు వచ్చిందని ఫైర్ అయ్యారు. By V.J Reddy 13 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KCR: చావో రేవో తేల్చుకుందాం.. చలో నల్గొండ సభలో కేసీఆర్ సంచలనం కృష్ణా జలాల్లో చావో రేవో తేల్చుకునే సమయం అని అన్నారు మాజీ సీఎం కేసీఆర్. ఇది రాజకీయ సభ కాదు.. పోరాట సభ అన్నారు కేసీఆర్. కృష్ణా జలాలు జీవన మరణ సమస్య అని పేర్కొన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాతే నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య తగ్గిందని అన్నారు. By V.J Reddy 13 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KCR: టార్గెట్ రేవంత్.. మరికాసేపట్లో కేసీఆర్ బహిరంగ సభ అధికారం కోల్పోయిన తరువాత తొలిసారి బహిరంగ సభ నిర్వహిస్తోంది బీఆర్ఎస్. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా కోరుతూ చలో నల్గొండ పేరుతో బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఈ సభలో మాజీ సీఎం కేసీఆర్ మాట్లాడనున్నారు. ఎన్నికల ఫలితాల తరువాత కేసీఆర్ ప్రజల ముందుకు రావడం ఇదే మొదటి సారి. By V.J Reddy 13 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth Reddy: బీజేపీతో కేసీఆర్ కుమ్మక్కు... మేడిగడ్డ పనికిరాదు.. సీఎం రేవంత్ గరం తెలంగాణ ప్రజల కష్టార్జితంతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ ధన దాహానికి బలైందని అన్నారు సీఎం రేవంత్. బీఆర్ఎస్తో పాటు వారి చీకటి మిత్రులు బీజేపీ శాసన సభ్యులు మేడిగడ్డకు రావడం లేదని పేర్కొన్నారు. మేడిగడ్డ మరమ్మతులకు పనికి రాదని తెలిపారు. By V.J Reddy 13 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు CM Revanth Reddy : మేడిగడ్డ కూలిందా.. కూల్చేశారా తేల్చేద్దాం పదండి : రేవంత్ రెడ్డి మేడిగడ్డ సందర్శనకు రావాలంటూ మాజీ సీఎం కేసీఆర్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. కేసీఆర్ కోసం హెలికాఫ్టర్ రెడీగా పెట్టామన్నారు. ప్రపంచంలోనే అద్భుతమంటూ బీఆర్ఎస్ నేతలు పొగుడుతున్న కాళేశ్వరం గొప్పతనాన్ని కేసీఆర్ స్వయంగా వివరిస్తే బాగుంటుందని రేవంత్ అన్నారు. By Jyoshna Sappogula 13 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BRS vs Congress: ముదురుతున్న వాటర్ వార్.. పోటాపోటీగా టూర్లు, సభలు! అటు మేడిగడ్డకు రేవంత్.. ఇటు నల్గొండకు కేసీఆర్ వెళ్తుండడంతో తెలంగాణ రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలపై బీఆర్ఎస్ టార్గెట్గా కాంగ్రెస్ విమర్శలు గుప్పించగా.. లోక్సభ ఎన్నికలకు కూడా ఇదే అస్త్రంతో ముందుకువెళ్తోంది. By Trinath 13 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KCR : ఇక కాస్కోండి.. నల్గొండ మారుమోగేలా నేడు కేసీఆర్ భారీ బహిరంగ సభ..! నల్గొండ జిల్లాలో ఇవాళ మ:3 గంటలకు బీఆర్ఎస్ నిర్వహించే భారీ బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొంటారు. సభకు హెలికాప్టర్లో రానున్నారు. నాగార్జున సాగర్, శ్రీశైలం సాగునీటి ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. By Trinath 13 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: తెలంగాణ వ్యతిరేకులకే ప్రగతి భవన్ లో రెడ్ కార్పేట్ వేశారు.. పొన్నం ప్రభాకర్ కేసీఆర్ పాలనలో తెలంగాణకు అన్యాయం జరిగిందని కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. ఆంధ్ర పాలకులతో కుమ్మక్కై తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించిన దొంగలకే ప్రగతి భవన్ లో రెడ్ కార్పేట్ వేశారని మండిపడ్డారు. ఇప్పుడు జగన్ తో దోస్తీ కడుతున్నారన్నారు. By srinivas 12 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn