రేవంత్ సంచలనం.. వాకిటికి హోం.. వివేక్ కు స్పోర్ట్స్! | Telangana Cabinet | Revanth Reddy | RTV
హైదరాబాద్ BRK భవన్లో KCR కాళేశ్వరం విచారణ ముగిసింది. జస్టిస్ ఘోష్ కమిషన్.. కేసీఆర్ని 50నిమిషాలు ప్రశ్నించింది. చైర్మన్ PC ఘోష్ దైవసాక్షిగా వాస్తవాలు చెబుతానని కేసీఆర్తో ప్రమాణం చేయించారు. తర్వాత కమిషన్ అడిగన ప్రశ్నలకు కేసీఆర్ సమాధానాలు వివరించారు.