Latest News In Telugu BRS Party: 100 రోజుల్లో వంద తప్పులు.. కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ విమర్శలు కాంగ్రెస్ పార్టీ వంద రోజుల పరిపాలనపై బీఆర్ఎస్ పార్టీ విమర్శల దాడికి దిగింది. ఎన్నికల సమయంలో 100 రోజుల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని పేర్కొంది. 100 రోజుల్లో కాంగ్రెస్ చేసిన వంద తప్పులను వివరించింది. By V.J Reddy 17 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BRS: కేసీఆర్కు బిగ్ షాక్.. కాంగ్రెస్లోకి సిట్టింగ్ ఎంపీ కవిత అరెస్టై 24 గంటల కాకముందే కేసీఆర్ కు మరో షాక్ తగిలింది. మరో ఎంపీ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. వరంగల్ సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్ బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. By V.J Reddy 16 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BRS-BSP Alliance: ఎన్నికల షెడ్యూల్.. పొత్తు రద్దు రానున్న లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్ తో పొత్తు రద్దు చేసుకుంటున్నట్లు బీఎస్పీ ప్రకటించింది. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో మొత్తం 17 పార్లమెంట్ స్థానాల్లో బీఎస్పీ ఒంటరిగా పోటీ చేయనున్నట్లు వెల్లడించింది. By V.J Reddy 16 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLC Kavitha: కవిత 16 ఫోన్లు సీజ్.. కేసీఆర్ అత్యవసర భేటీ! ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఈడీ అధికారుల తనిఖీలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్తో భేటీ అయ్యారు. ఒకవేళ కవిత అరెస్ట్ అయితే అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తున్నట్లు సమాచారం. By V.J Reddy 15 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Danam Nagender: బీఆర్ఎస్కు మరో షాక్.. కాంగ్రెస్లోకి ఎమ్మెల్యే, మాజీ మంత్రి! బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలేలా ఉంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఈరోజు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. దీంతో ఆయన త్వరలో పార్టీ మారుతారని చర్చ రాష్ట్ర రాజకీయాల్లో మొదలైంది. మాజీమంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కూడా బీఆర్ఎస్కు రాజీనామా చేయనున్నట్లు సమాచారం. By V.J Reddy 15 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TS Elections: నాగర్ కర్నూల్ నుంచి ఎంపీగా ఆర్ఎస్ ప్రవీణ్ పోటీ పొత్తులో భాగంగా నాగర్ కర్నూల్, హైదరాబాద్ పార్లమెంటు స్థానాలను బీఎస్పీకి కేటాయించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. బీఎస్పీ నుంచి నాగర్ కర్నూల్ అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్ పోటీ చేయనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో సిర్పూర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ ఓడిపోయిన విషయం తెలిసిందే. By V.J Reddy 15 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Sheep Distribution Scheme: గొర్రెల పంపిణీ స్కాంలో మరో ఇద్దరు అరెస్ట్ గొర్రెల పంపిణీ స్కాం కేసులో మరో ఇద్దరు అధికారులను అరెస్ట్ చేసింది ఏసీబీ. రంగారెడ్డి జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ డా. కృష్ణయ్య, జాయింట్ డైరెక్టర్ అంజిలప్ప గొర్రెల పంపిణీలో అక్రమాలు చేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇప్పటికే ఈ కేసులో నలుగురు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. By V.J Reddy 14 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu RS Praveen Kumar: కేసీఆర్ గ్రీన్ సిగ్నల్.. ఆర్ఎస్ ప్రవీణ్ పోటీ చేసేది అక్కడి నుంచే? కేసీఆర్తో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మరోసారి భేటీ అయ్యారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో అభ్యర్థులు, సీట్ల పంపకంపై ఇరు నేతలు చర్చించనున్నారు. అయితే పొత్తులో భాగంగా నాగర్ కర్నూల్ ఎంపీగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేసేందుకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. By V.J Reddy 13 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Aroori Ramesh: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కిడ్నాప్.. క్లారిటీ! తనను బీఆర్ఎస్ నేతలు కిడ్నాప్ చేశారంటూ జరుగుతున్న ప్రచారానికి చెక్ పెట్టారు మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్. తనను ఎవరు కిడ్నాప్ చేయలేదని అన్నారు. తమ పార్టీ నేతలతో కలిసి కేసీఆర్ వద్దకు వచ్చినట్లు తెలిపారు. తాను బీఆర్ఎస్ లోనే ఉంటానని తేల్చి చెప్పారు. By V.J Reddy 13 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn