సింగర్ మంగ్లీ బర్త్ డే పార్టీలో డ్రగ్స్ | Singer Mangli In Rave Party | RTV
హైదరాబాద్ BRK భవన్లో KCR కాళేశ్వరం విచారణ ముగిసింది. జస్టిస్ ఘోష్ కమిషన్.. కేసీఆర్ని 50నిమిషాలు ప్రశ్నించింది. చైర్మన్ PC ఘోష్ దైవసాక్షిగా వాస్తవాలు చెబుతానని కేసీఆర్తో ప్రమాణం చేయించారు. తర్వాత కమిషన్ అడిగన ప్రశ్నలకు కేసీఆర్ సమాధానాలు వివరించారు.
KCR ఎర్రవల్లి ఫాంహౌస్లో వరుస ప్రమాదాలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముందు కేసీఆర్, తర్వాత ఇప్పుడు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డ కాలు జారిపడటంతో ఫాంహౌస్లో దుష్టశక్తులున్నాయని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలే సందేపపడుతున్నారు.