Latest News In Telugu Uttam Kumar Reddy: ఎన్నికల తర్వాత బీఆర్ఎస్లో ఎవరూ ఉండరు: ఉత్తమ్ జిల్లాల పర్యటనలో మాజీ సీఎం కేసీఆర్ చెప్పిన మాటాలు అన్ని అబద్ధాలేనని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. వారి హయాంలో నిటి పారుదల రంగాన్ని నాశం చేశారని విమర్శించారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్లో కేసీఆర్ కుటుంబ సభ్యులు తప్ప ఎవరూ ఉండరంటూ ఎద్దేవా చేశారు. By B Aravind 01 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు KCR : ఏమయ్యా రేవంత్ ... మళ్లీ బిందెలెందుకు ప్రత్యక్షమవుతున్నయ్..? సర్కార్ ను కడిగిపారేసిన కేసీఆర్..! మహిళలు బిందెలు పట్టుకోని నీళ్లకోసం తిరగాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని సర్కార్ ను నిలదీశారు కేసీఆర్ . నీటి కోతలు ఎందుకు షురూ అయ్యాయంటూ రేవంత్ సర్కార్ పై ఫైర్ అయ్యారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో కేసీఆర్ మీడియా సమావేశంలో ప్రభుత్వ విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. By Bhoomi 31 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KCR Fires On Cong Govt : 100రోజుల్లో రెండు వందల మంది రైతుల బలవన్మరణం :కేసీఆర్ 100 రోజుల్లో 200 వందల మంది రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. లక్షల ఎకరాల పంటలు ఎందుకు ఎండిపోయాయని కాంగ్రెస్ సర్కార్ ను ప్రశ్నించారు. సూర్యపేట జిల్లాలో జరిగిన మీడియా సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు. By Bhoomi 31 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KCR: ఎకరాకు రూ.25 వేలు పరిహారమివ్వాలి బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ క్షేత్రస్థాయిలో పర్యటన చేశారు. సూర్యాపేట, జనగామ జిల్లాల్లో ఎండిపోయిన పంటలు పరిశీలించారు. ఆ తర్వాత రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25 వేల పరిహారం ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. By B Aravind 31 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: కేసీఆర్ వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు రైతు బాసటగా కేసీఆర్ మరో ఉద్యమానికి బయలుదేరారు. ఇందులో భాగంగా జనగామ, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో పర్యటిస్తున్నారు. అయితే ఈ పర్యటనకు బయలు దేరిన కేసీఆర్ వాహనాన్ని పోలీసులు తనిఖీ చేశారు. మొండ్రాయి చెక్ పోస్ట్ దగ్గర ఆయన వెళుతున్న బస్సును ఆపి తనిఖీలు నిర్వహించారు. By Manogna alamuru 31 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: కేసీఆర్, కేటీఆర్‌పై కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు.. ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్టేషన్ ఘన్పూర్ కార్యకర్తలతో భేటీ అయ్యారు. తాను పార్టీ పార్టీ మారితే బీఆర్ఎస్కు ఎందుకని అన్నారు. వేరే వాళ్లు పార్టీ మారుతున్నప్పడు తాను మారితే అభ్యంతరం ఏంటన్నారు. తన కూతురుకు ఎంపీ టికెట్ ఇస్తానని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని తెలిపారు. By B Aravind 30 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KCR : పంటపొలాల్లోకి కేసీఆర్.. జిల్లాల వారిగా షెడ్యూల్ సిద్ధం! తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర పర్యటనకు సిద్ధమయ్యారు. కరువు ప్రాంతాల్లో నీళ్లు లేక పంటలు ఎండిపోయి అందోళన చెందుతున్న రైతులను కలవనున్నారు. మార్చి 31 నుంచి జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో పర్యటించనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. By srinivas 30 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLA Harish Rao: పవర్ బ్రోకర్లు పార్టీ వీడుతున్నారు.. హరీష్ రావు ఫైర్ రాజకీయ అవకాశవాదులు, పవర్ బ్రోకర్లు పార్టీ వీడుతున్నారని అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. నేతలు పార్టీకి రాజీనామా చేయడం బీఆర్ఎస్ పార్టీకి కొత్తేమి కాదని అన్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలో కూడా తమ పార్టీ నేతలను కాంగ్రెస్ లాక్కుందని అని విమర్శించారు. By V.J Reddy 29 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad: బీఆర్ఎస్ ఓటమికి అదే కారణం.. నన్ను ఎవరూ ఆపలేరు: కేకే బీఆర్ఎస్ పదవి కోల్పోవడానికి కుటుంబ పాలనే బలమైన కారణమని కే కేశవరావు అన్నారు. అలాగే తాను కాంగ్రెస్ లో చేరడం ఖాయమన్నారు. ‘ఘర్ వాపస్ పోవాలని డిసైడ్ అయ్యాను. నేను తీసుకున్న నిర్ణయం శాశ్వతంగా ఉంటుంది’ అని స్పష్టం చేశారు. By srinivas 29 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn