Latest News In Telugu MP Raghunandan Rao: కేసీఆర్పై ఈడీ కేసు.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు TG: మాజీ సీఎం కేసీఆర్ పై మెదక్ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాసేపటి క్రితం కేసీఆర్ పై ఈడీ కేసు నమోదు చేసిందని అన్నారు. కేసీఆర్ కోసం ఈడీ అధికారులు వచ్చారని చెప్పారు. గొర్రెల స్కాం కేసులో కేసీఆర్ కు ఈడీ నోటీసులు ఇచ్చిందని అన్నారు. By V.J Reddy 13 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Chandrababu Naidu: ములాయంసింగ్, లాలూ యాదవ్ చేయలేనిది.. చంద్రబాబు చేశారు! టీడీపీ, శివసేన, అకాలిదళ్, బీఆర్ఎస్ లాంటి పలు ప్రాంతీయ పార్టీల అధినేతలు సీఎంలుగా ఉన్నప్పుడు తమ కొడుకులకు మంత్రిత్వ శాఖలు అప్పగించారు. కానీ ఆర్జేడీ, సమాజ్వాదీ పార్టీల అధినేతలు మాత్రం తమ కుటుంబసభ్యులకు ఈ ఛాన్స్ ఇవ్వలేకపోయారు. By B Aravind 13 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BREAKING : మాజీ సీఎం కేసీఆర్కు ఈడీ బిగ్ షాక్ మాజీ సీఎం కేసీఆర్కు ఈడీ షాక్ ఇచ్చింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన గొర్రెల పంపిణీ పథకంపై PMLA కింద కేసు నమోదు చేసింది. గొర్రెల పంపిణీలో అవకతవకలపై పూర్తి వివరాలను ఇవ్వాలంటూ పశుసంవర్ధక శాఖకు ఈడీ లేఖ రాసింది. ఈ క్రమంలో పశుసంవర్ధక శాఖ ఎండీకి నోటీసులు పంపింది. By V.J Reddy 13 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KCR: కేసీఆర్కు బిగ్ షాక్.. ఆ కేసులో నోటీసులు ఛత్తీస్ గఢ్ విద్యుత్ కొనుగోలు విషయంలో కేసీఆర్కు నోటీసులు అందాయి. దీనిపై ఈ నెల 15 లోపు వివరణ ఇవ్వాలని కేసీఆర్ కు జస్టిస్ నర్సింహా రెడ్డి నోటీసులు ఇచ్చారు. ఎన్నికల దృష్ట్యా జులై 30 వరకు సమయం ఇవ్వాలని కేసీఆర్ కోరిన విషయం తెలిసిందే. By V.J Reddy 11 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Modi Oath Ceremony : మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి రండి.. కేసీఆర్కు ఆహ్వానం! ప్రధాని మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకావాలంటూ తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కు ఆహ్వానం అందింది. బీజేపీ సీనియర్ నేత ప్రహ్లాద్ జోషి గులాబీ అధినేతను ఆహ్వానించారు. కేసీఆర్ వెళ్తారా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. By srinivas 08 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BRS: హీరో టూ జీరో.. ప్రధాని రేసు నుంచి పతనానికి కేసీఆర్! 2024 లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘోర పరాభవం ఎదుర్కొంది. 17 స్థానాల్లో కనీసం ఒక్కచోట గట్టిపోటీ ఇవ్వలేక జీరోకు పడిపోయింది. మహబూబాబాద్, ఖమ్మంలో 2, 14 స్థానాల్లో 3, హైదరాబాద్ లో 4 ప్లేస్ కు పరిమితమైంది. కేసీఆర్ పతనానికి కారణలేంటో పూర్తి ఆర్టికల్ లో చదవేయండి. By srinivas 05 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Lok sabha 2024: బీఆర్ఎస్ ఘోర పరాభవం.. ఈ కారణాలే కేసీఆర్ ను దెబ్బతీశాయా! బీఆర్ఎస్ కు మరోసారి తీవ్ర నిరాశే ఎదురైంది. కేసీఆర్ ను తెలంగాణ ప్రజలు ఎందుకు పక్కనపెట్టేశారు. కనీసం ఒక్క ఎంపీ సీటు కూడా అవకాశం ఇవ్వకపోవడానికి కారణలేంటి? అసెంబ్లీలాగే అభ్యర్థుల ఎంపికలో తప్పు చేశారా? అసలు కారణాలేంటో తెలుసుకునేందుకు పూర్తి ఆర్టికల్ లోకి వెళ్లండి. By srinivas 04 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TG News: ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ అరెస్ట్ తప్పదు.. మంత్రి కోమటిరెడ్డి కేసీఆర్, హరీష్ రావులపై కాంగ్రెస్ మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 'కేసీఆర్ తెలంగాణ జిన్నా లాగా మారిండు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ అరెస్ట్ కాక తప్పదు. ఫోన్ ట్యాపింగ్ చేసిన ప్రభాకర్ రావును కలవడానికే హరీష్ అమెరికా వెళ్లాడు' అంటూ ఆరోపించారు. By srinivas 02 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KCR: ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మాదే అధికారం.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందన్నారు. పదేళ్లు విపక్షంలో ఉన్న కాంగ్రెస్ ఖతమైందా? అని ప్రశ్నించారు. కేవలం ఒక శాతం తేడాతో ఓడిపోయామని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించారు. By V.J Reddy 02 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn