KCR : కేసీఆర్ కు సర్జరీ సక్సెస్..
యశోద ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న మాజీ సీఎం కేసీఆర్ కు ఈరోజు వైద్యులు హిప్ రీప్లేస్‌మెంట్ ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ విజయవంతం అయినట్లు వైద్యులు పేర్కొన్నారు. కేసీఆర్ కు 6 నుంచి 8 వరాల వరకు రెస్ట్ అవసరమని తెలిపారు.