SLBC tunnel : టన్నల్లో ముంచుకొస్తున్న మరో పెద్ద ప్రమాదం!! ఏ క్షణమైనా..
SLBC టన్నల్లో మరో పెద్ద ప్రమాదం పొంచిఉందని హెచ్చరిస్తున్నారు. సొరంగం కూలిన ప్రాంతంతోపాటు దాదాపు 400 మీటర్లమేరా సిమెంట్ సెగ్మెంట్లు కుంగినట్లు, నీటిఊట పెరింగిందని నిపుణులు గుర్తించారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని రెస్య్కూ టీం లోపలికి వెళ్తున్నారు.
/rtv/media/media_library/vi/qRfYv6NXA_o/hqdefault-678705.jpg)
/rtv/media/media_files/2025/03/01/QGMj8Q5pJqpnZ3BmLq8N.jpg)