కేసీఆర్ ఆరోగ్యంపై KTR సంచలన ప్రకటన!
TG: మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్యంపై కేటీఆర్ కీలక ప్రకటన చేశారు. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని చెప్పారు. 2025 తర్వాత కేసీఆర్ ప్రజల్లోకి విస్తృతంగా వస్తారని అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీల అమలు కోసం ఆయన సమయం ఇస్తున్నట్లు చెప్పారు.