తెలంగాణ Kcr: కాళేశ్వరంపై కేసీఆర్, హరీశ్ కు బిగ్ షాక్.. విచారణకు రంగం సిద్ధం! కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణానికి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావును జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణకు పిలవనుంది. వీరిద్దరినీ ఈ నెలాఖరున లేదా డిసెంబరు తొలివారం లో విచారించే అవకాశాలు కనపడుతున్నాయి. By Bhavana 19 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Politics ఆట ఇప్పుడే మొదలైంది! KCR తొందరపడకు.. | Raj Gopal Reddy Fires On Kcr | RTV By RTV 17 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ KCR ఫ్యామిలీకి మరో బిగ్ షాక్.. ఈ నెలలోనే కేసీఆర్, హరీశ్ విచారణ! ఓ వైపు కేటీఆర్ అరెస్ట్ వార్తలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న KCR ఫ్యామిలీ, బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలే అవకాశం ఉంది. కాళేశ్వరం వ్యవహారంలో కేసీఆర్, హరీశ్ రావును విచారించేందుకు పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాట్లు చేస్తోంది. అతి త్వరలోనే వీరికి సమన్లు పంపనుంది. By Nikhil 15 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Medigadda: మేడిగడ్డపై 738 పేజీల సంచలన నివేదిక TG: మేడిగడ్డ కుంగిపోవడంపై 738 పేజీల నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చింది. నిర్మాణ లోపాలు, క్వాలిటీ టెస్ట్ చేయకుండానే బిల్లుల చెల్లింపులు, పని పూర్తికాకుండానే ధ్రువీకరణ పత్రాల జారీ వంటివి నివేదికలో పేర్కొంది. By V.J Reddy 14 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ KCR: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కేసీఆర్ TG: గతంలో కేసీఆర్ జనగామ జిల్లా ధరావత్‌తండాకు చెందిన సత్తమ్మ అనే మహిళ రైతుకు రూ.5 లక్షలు ఇస్తానని హామీ ఇచ్చారు. తాజాగా ఇచ్చిన మాట ప్రకారం కేసీఆర్ రూ.5లక్షల చెక్‌ను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌తో సత్తమ్మకు పంపించారు. By V.J Reddy 14 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ రేవంత్‌పై కోపాన్ని రైతులు వాళ్లపై చూపిస్తున్నారు: హరీష్ రావు వికారాబాద్ జిల్లాలో ఫార్మా కంపెనీల ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం అధికారులపై జనం తిరగబడిన ఘటనపై మాజీ మంత్రి హరీశ్‌రావు స్పందించారు. రేవంత్‌పై తిరగబడని వర్గం ఏదైనా ఉందా అంటూ విమర్శించారు. రైతులు సీఎంపై ఉన్న కోపాన్ని అధికారులపై చూపిస్తున్నారన్నారు. By B Aravind 11 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ కవితకు బెయిల్ ఎలా వచ్చిందో మాదగ్గర ఆధారాలున్నాయి.. పొంగులేటి ! రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా తమ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందిస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. దొరపాలనలో తెలంగాణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. కవితకు బెయిల్ ఎలా వచ్చిందో తమ దగ్గర ఆధారాలున్నాయని హాట్ కామెంట్స్ చేశారు. By srinivas 11 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ KCR: ఫామ్ హౌజ్ లో బెంజ్ కారు నడిపిన కేసీఆర్.. వీడియో వైరల్! కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఎర్రవెళ్లి ఫామ్ హౌస్‌లో కేసీఆర్ స్వయంగా బెంజ్ కారు నడిపి అలరించారు. పట్లోల్ల కార్తీక్ రెడ్డిని పక్కన కూర్చో బెట్టుకొని తన పంటల గురించి వివరించారు. ఫొటో, వీడియో వైరల్ అవుతున్నాయి. By srinivas 11 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ నీవు ఒక దొంగ.. తెలంగాణ నిన్ను మరిచిపోయింది: కేసీఆర్ కు రేవంత్ కౌంటర్ ఈ పది నెలల్లో ఏం కోల్పోయారో తెలంగాణ ప్రజలకు అర్ధమైందంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మీ ఇంట్లో నలుగురు ఉద్యోగాలు కోల్పోయారు.. తప్ప తెలంగాణ ప్రజలు కోల్పోయిందేమీ లేదన్నారు. కేసీఆర్ ను బడిదొంగతో పోల్చారు. By srinivas 11 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn