Hydra: మాజీ ఎమ్మెల్యే కు హైడ్రా షాక్.. ఫెన్సింగ్ కూల్చివేత
సంగారెడ్డి జిల్లాలోని అమీన్పూర్ పద్మావతి లే అవుట్లో మంగళవారం అధికారులు అక్రమ కట్టడాలను నేలమట్టం చేశారు. ఏపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి కి చెందిన ఫెన్సింగ్‌ను తొలగించారు. గతంలో ప్రహారీ గోడను నిర్మించగా అధికారులు కూల్చివేశారు.