Kashi Live Darsanam🔴LIVE: కార్తీక సోమవారం కాశీ శివలింగం లైవ్ దర్శనం | Karthika Masam | RTV
కాశీ విశ్వనాథ ఆలయ చరిత్ర యుగయుగాల నాటిది. ద్వాదశ జ్యోతిర్లింగాలలో కాశీ విశ్వనాథుని ఆలయం ఒకటి. ఈ ఆలయం గత కొన్ని వేల సంవత్సరాలుగా వారణాసిలో ఉంది. మొఘల్ పాలనలో అనేక సార్లు ధ్వంసమైన.. కాశీ విశ్వనాథుని ఆలయం చరిత్ర మీరు తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.
కాశీలాంటి మోక్షదాయక క్షేత్రం మరొక్కటి లేదంటారు. అన్నపూర్ణాసమేత విశ్వేశ్వరుడు కొలువుదీరిన ఈ క్షేత్రంలో అడుగు పెట్టడమే ఎన్నో జన్మల పుణ్యఫలంగా భావిస్తుంటారు. కాశీ విశ్వనాథ ఆలయానికి సంబంధించిన రహస్యాలు మీకు తెలుసా? కాశీ విశ్వనాథుని ఈ రహస్యాలు తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు.