ఓట్లకోసం ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు.. కేసీఆర్ పై ఏపీ మంత్రి వార్నింగ్..!!
కేసీఆర్ వ్యాఖ్యలపై ఏపీ మంత్రి కారుమూరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓట్లకోసం కేసీఆర్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఏపీ, తెలంగాణలను పోల్చుతూ కేసీఆర్ ఇలా మాట్లాడడం ఏ మాత్రం సరికాదని హెచ్చరించారు.