Srisailam: కార్తీకమాసం సందర్భంగా శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్.. అధికారుల కీలక ప్రకటన!
శ్రీశైలంలో కార్తీక మాస రద్దీని దృష్టిలో పెట్టుకుని అధికారులు కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. సోమవారాలతో పాటు ప్రత్యేక రోజులలో స్వామి వారి స్పర్శ దర్శనాన్ని రద్దు చేస్తున్నట్లు ఆలయ ఈవో తెలిపారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/kotilingala-ghat-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/srisailam-jpg.webp)