ఆంధ్రప్రదేశ్Kapu Ramachandra Reddy: రఘువీరారెడ్డిని కలిసిన వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి..కాంగ్రెస్ గూటికి చేరుతారా? కాంగ్రెస్ పార్టీ CWC మెంబర్ రఘువీరారెడ్డిని కలిశారు వైసిపి రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రా రెడ్డి. రెండు గంటల పాటు కుటుంబ సమేతంగా రఘువీరాతో పలు విషయాలు చర్చించినట్లు తెలుస్తోంది. వైసిపికి గుడ్ బాయ్ చెప్పిన కాపు రామచంద్రారెడ్డి కాంగ్రెస్ లోకి చేరేందుకు చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. By Jyoshna Sappogula 09 Jan 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn