Rohit Sharma: రోహిత్ శర్మ ఫామ్‌పై కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు.. పెద్ద సమస్యే అంటూ!
రోహిత్ శర్మ ఫామ్‌పై కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఫామ్‌లో లేని రోహిత్ ఛాంపియన్స్ ట్రోఫి నాటికి సిద్ధమైతే బాగుంటుందని అన్నారు. ఎప్పుడైతే కెప్టెన్ ఫామ్ కోల్పోతాడో.. అప్పుడు అతడి ప్రభావం జట్టుపై పడుతుందని, అది పెద్ద సమస్య అని చెప్పుకొచ్చారు.
/rtv/media/media_files/2025/08/05/siraj-2025-08-05-07-42-21.jpg)
/rtv/media/media_files/2025/02/08/Wm9rsd6nz0cACeV2Nxc4.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/Untitled-design-24.png)