Shiva Rajkumar: కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కు అనారోగ్యం.. ఆసుపత్రిలో చికిత్స..!
కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. ఆదివారం సాయంత్రం అనారోగ్యంగా ఉండడంతో బెంగళూరులోని ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. ప్రస్తుతం శివరాజ్ కుమార్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు.. త్వరలోనే డిశ్చార్జ్ కానున్నట్లు తెలుస్తోంది.