కెప్టెన్సీ బాధ్యతలు నుంచి తప్పుకున్న కేన్ విలియమ్సన్!
పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్సీ బాధ్యతలను నుంచి తప్పుకుంటున్నట్టు కివీస్ ఆటగాడు కేన్ విలయమ్సన్ ప్రకటించాడు. అంతే కాకుండా జట్టు సెంట్రల్ కాంట్రాక్ట్‌ను తిరస్కరింస్తున్నట్టు తెలిపాడు. విదేశీ లీగ్ మ్యాచ్‌లపై దృష్టి సారిస్తానని, ఆ సమయంలో కాకుండా మాత్రమే జట్టుకు ఆడతానని పేర్కొన్నాడు.
/rtv/media/media_files/2025/02/10/WttYICbllgca3Csv6p4A.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/kanewilliams-1700121518.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/21246ce3-bb24-44db-9225-f70d51012133-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/captains-jpg.webp)