Kandala Upender Reddy: తుమ్మల, షర్మిల.. ఎవరొచ్చినా ఓడిస్తా.. కందాల ఉపేందర్ రెడ్డి ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూ..!!
రసవత్తర పోరు పాలేరు సిద్ధమవుతోంది. 2018లో తుమ్మల నాగేశ్వరరావు ఓడించి రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు కందాల ఉపేందర్ రెడ్డి. ఇప్పుడు మరోసారి ఎన్నికల బరికి సిద్ధమవుతున్నారు. తుమ్మల నాగేశ్వరరావు, వైఎస్ షర్మిల ఎవరొచ్చినా ఓడించడం పక్కా అంటున్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయఢాంక మోగించడం ఖాయమంటున్నారు. ఎవరెన్ని ఎత్తులు, కుయుక్తులు పన్నినా తన గెలుపును ఎవరూ ఆపలేరంటూ ఆర్టీవీకి ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూ ఇచ్చారు కందాల ఉపేందర్ రెడ్డి.