Bigg Boss 9 Winner: ప్రైజ్ మనీతో పాటు కళ్యాణ్ కి బంపర్ ఆఫర్స్.. మొత్తం ఎంత సంపాదించాడంటే!
అప్పుడు జై కిసాన్.. ఇప్పుడు జై జవాన్.. ఆర్మీ ఉద్యోగం చేస్తూనే మరోవైపు బిగ్ బాస్ లో అడుగుపెట్టాలనే తన కలను నెరవేర్చుకున్నారు. కేవలం అడుగుపెట్టడంతోనే ఆగిపోకుండా.. బిగ్ బాస్ తెలుగు సీజన్ విజేతగా నిలిచి సంచలనం సృష్టించాడు ఆర్మీ జవాన్ కళ్యాణ్ పడాల.
/rtv/media/media_files/2025/12/22/bigg-boss-winner-kalyan-2025-12-22-13-30-23.jpg)