Kalki 2898AD : ఓవర్సీస్ లో కొనసాగుతున్న 'కల్కి' హవా.. ప్రభాస్ దెబ్బకు షారుక్ రికార్డ్ గల్లంతు..!
ఓవర్సీస్ లో 'కల్కి' హవా ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా ఈ మూవీ నార్త్ అమెరికాలో 18.5 మిలియన్ డాలర్లు వసూళ్లు చేసి షారుఖ్ ఖాన్ పఠాన్ (17.45,మిలియన్ డాలర్స్) పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేసింది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ ప్రకటించింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-7-2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-4-20.jpg)